Road Accident In Jammu and Kashmir Few Dead Several Injured, Video Inside - Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్‌లో క్రూజర్‌ వాహనం బోల్తా..ఆరుగురు మృతి

Published Wed, May 24 2023 11:00 AM | Last Updated on Wed, May 24 2023 12:04 PM

Road Accident In Jammu and Kashmir Few Dead Several Injured - Sakshi

జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్‌ దగ్గర  ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న క్రూజర్‌ వాహనం అదుపు తప్పి లోయలో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చెప్పట్లినట్లు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) సమీపంలోని కేరి సెక్టార్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.  అందుకు సంబంధించిన వీడియో నెట్టింగ తెగ  వైరల్‌ అవుతోంది 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

(చదవండి: పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement