ఇంట్లో పాము పిల్లలు | Snake Babies Found in House at Shivamogga | Sakshi
Sakshi News home page

ఇంట్లో పాము పిల్లలు

Published Thu, Dec 23 2021 6:22 AM | Last Updated on Thu, Dec 23 2021 6:22 AM

Snake Babies Found in House at Shivamogga - Sakshi

శివమొగ్గ (బెంగళూరు): నగరంలోని శేషాద్రిపురం లేఔట్‌ ఐదో క్రాస్‌లో నివాసం ఉంటున్న మహమ్మద్‌ ఇబ్రహీం ఇంట్లో బుధవారం మూడు పాము పిల్లలు కనిపించాయి. స్నేక్‌ కిరణ్‌ వచ్చి పట్టుకున్నాడు. ఆభరణ జాతికి చెందిన పాము పిల్లలని, విషరహితమైనవని చెప్పాడు. అటవీ ప్రాంతంలో వదిలేశారు.

చదవండి: (జీవితం మీద విరక్తి.. చెరువులోకి దూకిన కుటుంబం) 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement