Strange Fish: రెక్కలతో నిలబడే చేప  | strange Fish In The Ocean Reservoir That Stands With Wings | Sakshi
Sakshi News home page

సాగర జలాశయంలో వింత మత్స్యం  ..రెక్కలతో నిలబడే చేప 

Published Thu, Nov 10 2022 8:51 AM | Last Updated on Thu, Nov 10 2022 8:53 AM

strange Fish In The Ocean Reservoir That Stands With Wings - Sakshi

బనశంకరి: శివమొగ్గ జిల్లా సాగర జలాశయంలో అపరూపమైన చేప కనబడింది. ఓ మత్స్య జీవశాస్త్రజ్ఞుడు ఎగిరే చేపను పసిగట్టి ఫోటోలు తీశాడు. వాటిని ట్విట్టర్‌లో పెట్టారు. ఎగిరే చేపలు అక్కడక్కడా సముద్రాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. సాగర చెరువులో రెక్కల చేప దర్శనమిచ్చినట్లు తెలిపారు. నేను 6 రకాల ఎగిరే చేపలను చూశా, కానీ ఇప్పుడు చూసిన చేప చాలా విచిత్రమైనది. ఇది ఎగరడమే కాదు, రెక్కలపై నిలబడుతుంది కూడా. ఇది కుతూహలంగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 

(చదవండి: కొట్టేశానోచ్‌! అని పరిగెత్తి... బొక్క బోర్లాపడ్డ దొంగ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement