సాక్షి, చెన్నై: మాతృదినోత్సవం సందర్భంగా చెన్నై గోపాలపురంలోని నివాసంకు సీఎం ఎం.కే.స్టాలిన్ ఆదివారం వెళ్లారు. అక్కడ తన మాతృమూర్తి దయాళమ్మాళ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తల్లిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమతో ముద్దాడారు. చిత్రంలో స్టాలిన్‌తో పాటుగా ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, సోదరి సెల్వి, డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ తదితరులు ఉన్నారు.
చదవండి: Mylapore: దంపతుల హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
Mother's Day: తల్లిని ప్రేమతో ముద్దాడిన సీఎం
Published Mon, May 9 2022 7:52 AM | Last Updated on Mon, May 9 2022 7:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment