చెన్నై: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో తమిళనాడులోని కోయంబత్తూరు ,కూనూరు మధ్య చోటు చేసుకుంది. హెలికాప్టర్ చెట్టుని ఢీకొట్టి మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పాటు సహాయక చర్యలను ప్రారంభించింది. ( చదవండి: Gen Bipin Rawat Chopper Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే ఆ ప్రాంతమంతా మృతదేహాలతో’.. )
Comments
Please login to add a commentAdd a comment