Today Highlights: టుడే టాప్‌-10 న్యూస్‌ | Today Highlights Today Top 10 News 29082024 | Sakshi

Today Highlights: టుడే టాప్‌-10 న్యూస్‌

Published Thu, Aug 29 2024 7:39 PM | Last Updated on Thu, Aug 29 2024 8:01 PM

Today Highlights Today Top 10 News 29082024

1.సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా..
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌  చేయండి
 

2.పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ‘సుద్దపూస’ రాజకీయాలు
పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. పదవులకు రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామంటూ
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌  చేయండి ..

3.‘హైడ్రా’ నోటీసులు ఇవ్వదా?
భూకబ్జాదారుల గుండెల్లో హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గుబులు పుట్టిస్తోంది. హైడ్రా కమిషనర్‌ ఎ.వి రంగనాథ్‌ మాట్లాడుతూ..
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌  చేయండి

4.‘అది దేవుడి నిర్ణయమే’: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌
అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తా. నేను కోర్టు తీర్పు, దేవుణ్ణి నమ్ముతాను’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌  చేయండి

5. రివ్యూ: ‘సరిపోయిందా’ శనివారం!
నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్‌జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, తదితరులు నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం' ..
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌  చేయండి

6. మొదటిరోజు హార్దిక్‌- రోహిత్‌ మాట్లాడుకోలేదు.. ఆ తర్వాత
టీ20 ప్రపంచకప్‌-2024 సమయంలో రోహిత్‌- హార్దిక్‌ కలిసిపోయి మునుపటిలా ఉండటానికి కారణం ఎవరో  తెలుసా?..
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌  చేయండి

7.జోడో పోయే.. డోజో వచ్చే
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్‌ జోడో న్యాయ యాత్ర చేసిన రాహుల్‌..త్వరలో భారత్‌ డోజో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌  చేయండి

8. జియో యూజర్లకు శుభవార్త!.. అంబానీ అదిరిపోయే గిఫ్ట్
'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ప్రారంభమైంది. ఇందులో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఈక్విటీ షేర్‌హోల్డర్‌కు..
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌  చేయండి

9. వైఎస్సార్‌సీపీని వీడి.. కాలగర్భంలో కలిశారు’
ప్రజలను దృష్టి మరల్చేందుకు.. రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్‌​సీపీ నేతలు మండిపడుతున్నారు.
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌  చేయండి

10. టెలిగ్రామ్ సీఈవో చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు పావెల్‌ దురోవ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చైల్డ్‌ పోర్నోగ్రఫీ, డ్రగ్స్‌ అక్రమ రవాణా..
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌  చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement