
మైసూరు: సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఒకేసారి మూడు పులులు దర్శనమిచ్చాయి. ఈ ఘటన చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా బిళిగిరి రంగనాథస్వామి అటవీ ప్రాంతంలో జరిగింది. దీంతో పర్యాటకులు ప్రాణభయానికి గురయ్యారు. అడవిలో పులులు ఉన్నా పర్యాటకులకు కనిపించడం అరుదు.
(చదవండి: కిలాడీ దంపతులు: బండారం బట్టబయలు..)
బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం
Comments
Please login to add a commentAdd a comment