యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. 838 పోస్టుల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది.
► కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021
► మొత్తం పోస్టుల సంఖ్య: 838
పోస్టుల వివరాలు
► కేటగిరీ–1: సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో జూనియర్ స్కేల్ పోస్టులు– 349.
► కేటగిరీ–2: రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్–300. –న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్–05. –జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్2 (ఈడీఎంసీ, ఎన్‌డీఎంసీ,ఎస్‌డీఎంసీ)–184.
► అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
► వయసు: 01.08.2021 నాటికి 32ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
► ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.07.2021
► రాత పరీక్ష తేది: 21.11.2021
వెబ్‌సైట్: https://www.upsc.gov.in
యూపీఎస్సీ–కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021
Published Sat, Jul 10 2021 3:44 PM | Last Updated on Sat, Jul 10 2021 3:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment