
యానిమేషన్ కామిక్ సిరిస్‌లలో కుంగ్‌ఫు పాండాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చైనా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో పాండా చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి, నవ్విస్తాయి. అయితే చైనీయుల క్రియేషన్ పాండాతో పోటీ పడుతోంది ఇండియన్ ఎలుగుబంటి.
ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద తాజాగా కుంగ్ ఫూ బేర్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కర్రను చేతబట్టిన గుడ్డెలుగు కర్రసాము, మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు అలవోకగా చేసింది. రూరల్ ఇండియాలో తీసిన కుంగ్ ఫూ బేర్ వీడియో చూసిన వాళ్ల మోముళ్లో నవ్వులు పూయిస్తోంది.
Kung fu bear😧 pic.twitter.com/QmcpEvkjXx
— Susanta Nanda IFS (@susantananda3) June 25, 2021
Comments
Please login to add a commentAdd a comment