Crocodile: వంక గట్టున మొసలి.. గ్రామస్తుల హడల్‌...  | Village People Fear After Crocodile Enters At Village In Karnataka | Sakshi
Sakshi News home page

Crocodile: వంక గట్టున మొసలి.. గ్రామస్తుల హడల్‌... 

Published Tue, Nov 9 2021 8:36 AM | Last Updated on Tue, Nov 9 2021 8:36 AM

Village People Fear After Crocodile Enters At Village In Karnataka - Sakshi

సాక్షి, కంప్లి(కర్ణాటక): ఎమ్మిగనూరు గ్రామ సమీపానగల జడెసిద్ధేశ్వర రామక్క వంక గట్టున మొసలి కనిపించడంతో గ్రామస్తులు హడలిపోయారు. సోమవారం ఓ రైతు పశువులను కడుగుతుండగా మొసలి ప్రత్యక్షం కావడంతో భయాందోళనకు గురై గ్రామస్తులకు తెలిపాడు.

నిత్యం వ్యవసాయ పనుల నిమిత్తం గ్రామస్తులు ఇదే వంక దాటి వెళ్తుంటారు. ఆ సమయంలో వారిపై ఎక్కడ దాడి చేస్తుందో అనే భయంతో ఉన్నారు. ఈ వంకలో పదేపదే మొసళ్లు ప్రత్యక్షమవుతున్నాయని తెలిపారు. 

చదవండి: పూజ సామాగ్రిని నీటిలో కలపడానికి వెళ్లారు.. అంతలోనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement