మెడికల్‌ కౌన్సిలింగ్‌లో ఓబీసీ కోటా అమలు చేయాలి: ఎంపీ బీదమస్తాన్‌రావు | Ysrcp Mp Beeda Masthan Rao Speech In Rajyasabha | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కౌన్సిలింగ్‌లో ఓబీసీ కోటా అమలు చేయాలి: ఎంపీ బీదమస్తాన్‌రావు

Published Tue, Aug 6 2024 1:40 PM | Last Updated on Tue, Aug 6 2024 3:19 PM

Ysrcp Mp Beeda Masthan Rao Speech In Rajyasabha

సాక్షి,న్యూఢిల్లీ: మెడికల్ కౌన్సిలింగ్‌లో 27శాతం ఓబీసీ రిజర్వేషన్లను నూటికి నూరు శాతం అమలు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో మంగళవారం(ఆగస్టు 6) జీరో అవర్‌లో మస్తాన్‌రావు మాట్లాడారు. 

మెరిట్‌ కోటా కింద సీట్లు పొందిన ఓబీసీ విద్యార్థులను రిజర్వేషన్ కోటా కింద లెక్కించడంపై మస్తాన్‌రావు అభ్యంతరం తెలిపారు. అభ్యర్థుల స్లైడింగ్ సందర్భంగా ఓబీసీలు  ఖాళీ చేసిన ఓపెన్ కాంపిటీషన్ సీటును అదే రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థి తో భర్తీ చేయాలన్నారు. ఓబీసీ విద్యార్థులకు సంవత్సరాల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement