ఉత్తమ ఫలితాలు సాధించాలి
లక్ష్మణచాంద: విద్యార్థులు కష్టపడి చదివి ఉత్త మ ఫలితాలు సాధించాలని ఉమ్మడి జిల్లా ఎంజేపీ ఆర్సీవో గోపీచంద్ సూచించారు. గు రువారం మండలంలోని రాచాపూర్ గ్రా మంలోగల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాలను గోపీచంద్ సందర్శించారు. స్టోర్ రూంలోని స్టాక్‌తోపాటు రిజిష్టర్ ను పరిశీలించారు. విద్యార్థులకు సక్రమంగా స్టడీహవర్స్ నిర్వహించాలని సూచించారు. ఇ టీవలే భువనగిరిలో నిర్వహించిన రాక్‌కై ్ల మ్సింగ్ శిక్షణలో భాగంగా తొమ్మిదో తరగతి విద్యార్థి గోకుల్‌నాయక్ ప్రతిభ కనబరిచి ఉత్త మ గ్రేడ్ సాధించగా అతడికి శిక్షణ సర్టిఫికెట్ అందజేశారు. ప్రిన్సిపాల్ రాజు, మహేశ్, శ్రీకాంత్, సంతోష్, నిరోషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment