ఆర్జీకేయూటీలో ముగిసిన వర్క్‌షాప్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం, టిహాన్ ఐఐటీ సహకారంతో ‘డ్రోన్స్ డిజైన్ ఫ్లై’ అంశంపై నిర్వహించిన ఐదురోజుల వర్క్‌షాప్ గురువారం ముగిసింది. వీసీ, ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్‌తో హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన 200 మంది విద్యార్థులు, అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజలక్ష్మి, ఏవో రణధీర్, కోఆర్డినేటర్ డాక్టర్ నామని రాకేశ్, హెచ్‌వోడీ బావ్సింగ్, లక్ష్మణ్ ముత్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment