సమస్య పరిష్కారం
కాంగ్రెస్‌తోనే
నిరుద్యోగ
● ఏడాదిలోనే 53వేల ఉద్యోగాలిచ్చాం
● ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
మంత్రిని కలిసిన మహిళా రైతులు
దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి గ్రామ మహిళా రైతులు మంత్రి సీతక్కను కలిశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంలో తమపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ విషయమై ఎస్పీ జానకీ షర్మిలను ఇటీవల కలిస్తే దురుసుగా వ్యవహరించారని సీతక్కకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి కలుగజేసుకుని వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment