మెరుగైన సేవలందించాలి
నిర్మల్‌చైన్‌గేట్: గర్భిణులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్‌వో రాజేందర్ సూ చించారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్ హైరిస్క్ ప్రెగ్నెంట్ ట్రాకింగ్ మేనేజ్‌మెంట్‌పై జిల్లాలో ని మహిళా ఆరోగ్య సహాయకులకు ఒక్కరో జు శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక పెన్షనర్ సంఘ భవనంలో నిర్వహించారు. వైద్యులు అఖి ల, సంతోషిని ఆరోగ్య సహాయకులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మా ట్లాడుతూ.. అధిక ప్రమాద గర్భిణులను వెంటనే గుర్తించి అవసరమైన సేవలు సమయానుకూలంగా అందిస్తూ ఇబ్బంది లేకుండా ప్రసవమయ్యేలా చూడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment