ఆర్జీయూకేటీలో అలరించిన నృత్యప్రదర్శన
బాసర: సైకాలజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో బాసర ఆర్జీయూకేటీని శాతవాహన గ్రౌండ్‌లో పీ యూసీ ఫస్టియర్ విద్యార్థినులు నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. సృజనాత్మకతతో ఎరోబిక్ వి న్యాసాలు, హిప్ హాప్, శాసీ్త్రయ నృత్యం, సంగీతా నికి వారి ఆధునిక నృత్యాలు క్రోడీకరించి ప్రదర్శించారు. ఆర్జీయూకేటీ లోగోను మానవహారంగా ప్ర దర్శించారు. వీసీ గోవర్ధన్, ప్రత్యేకాధికారి మురళీదర్శన్, ఏవో రణధీర్ సాగి, అసోసియేట్ డీన్, స్టూ డెంట్ వెల్ఫేర్ నాగరాజు, అసోసియేట్ డీన్ సైన్స్ హ్యుమానిటీస్ విఠల్ విదార్థులను ప్రోత్సహించా రు. కౌన్సిలర్ నాగలక్ష్మి, శ్రీలక్ష్మి తదితరులున్నారు.
నృత్యం చేస్తున్న విద్యార్థినులు
Comments
Please login to add a commentAdd a comment