జిల్లాలో..
వయస్సులవారీగా బీపీ వ్యాధిగ్రస్తులు:
30 నుంచి 40 15,729
40 నుంచి 50 36,750
50 ఏళ్లు దాటినవారు 26,716
వయస్సులవారీగా షుగర్ వ్యాధిగ్రస్తులు..
30 నుంచి 40 ఏళ్లు 10,450
40 నుంచి 50 ఏళ్లు 17,550
50 ఏళ్లు దాటినవారు 9,902
పట్టణ ప్రాంతాల్లోనే అధికం..
గత ఐదేళ్లలో బీపీ, షుగర్ బారిన పడిన వారిలో 40 శాతం వరకు యువతే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారితో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వారే ఎక్కువగా మధుమేహం, రక్తపోటు బారినపడుతున్నట్లుగా గుర్తించారు. నిర్మల్ పట్టణంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 8,386 మంది బీపీ, 4,575 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment