నాట్స్‌.. ఆర్థిక పాఠాలు.. మహిళలకు ప్రత్యేకం | NATS Organizing Webinar On Financial Wellness For Women | Sakshi
Sakshi News home page

నాట్స్‌.. ఆర్థిక పాఠాలు.. మహిళలకు ప్రత్యేకం

Published Wed, Jan 26 2022 6:28 PM | Last Updated on Wed, Jan 26 2022 6:30 PM

NATS Organizing Webinar On Financial Wellness For Women  - Sakshi

ఫైనాన్షియల్‌ వెల్‌నెస్‌ బేసిక్స్‌ ఫర్‌ విమెన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తెలిపింది. 2022 జనవరి 29వ తేదిన అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో ఆర్థిక అంశాలపై విమన్‌ ఎంపర్‌మెంట్‌ లీడర్‌ గంది దుర్గాప్రశాంతి సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ ప్రోగ్రామ్‌కి మాధవి మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు www.NATSWORLD.ORD/WOMEN_EMPOWERMENT లింకులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement