
( ఫైల్ ఫోటో )
తెలంగాణ ప్రజా సమితి డాలస్ ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించనున్నారు. 2022 మే 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. పైలట్ నాల్ పార్క్, 218ఏ ఆర్కిడ్‌హిల్ ఎల్‌ఎన్, ఆర్గిలే, టెక్సా్‌స్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తామని టీప్యాడ్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment