
ఆస్ట్రేలియాలో జననేత వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా వైఎస్‌ఆర్‌సీపీ కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో కృష్ణా రెడ్డి, భరత్,బ్రహ్మారెడ్డి ,రామాంజిలు మెల్బోర్న్ నగరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు
Comments
Please login to add a commentAdd a comment