విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
7
పీజీఆర్‌ఎస్‌కు విరామం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 538.50 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువకు 10,000 క్యూసెక్కులు విడుదలవుతోంది.
● తెరచుకోని రివర్ ఫ్రంట్ పార్కు
● వెలవెలబోతున్న
అంబేడ్కర్ స్మృతి వనం
● ప్రభ కోల్పోయిన భవానీ ద్వీపం
● పలు పార్కుల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వని వైనం
● పట్టించుకోని ప్రభుత్వం,
కొరవడిన పర్యవేక్షణ
● ప్రైవేటుకు అప్పగించేందుకు ‘కూటమి’ సన్నాహాలు
పచ్చదనం కనుమరుగు..
అంబేడ్కర్ స్మృతివనంలో
మొక్కలు ఎండిపోయి కళావిహీనంగా మారిన దృశ్యం
పలు కీలక ప్రాజెక్టులతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విజయవాడకు కొత్త అందాలను తీసుకొచ్చింది. పచ్చందాలతో నగర వాసులతో పాటు ఇతర జిల్లాల ప్రజలను విపరీతంగా ఆకర్షించేలా వాటిని నిర్వహించింది. కృష్ణానదిపై రివర్ ఫ్రాంట్ పార్కు, ఎంజీ రోడ్డులో అంబేడ్కర్ స్మృతి వనం, రాజీవ్‌గాంధీ పార్కు ఆధునికీకరణ వంటి వాటితో పాటు కీలక సెంటర్లలో పార్కులకు మరమ్మతులు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. వాటి పర్యవేక్షణను గాలికొదిలేసి, ప్రైవేటు పరం చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. – సాక్షి ప్రతినిధి, విజయవాడ
న్యూస్‌రీల్
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
Comments
Please login to add a commentAdd a comment