బటన్ ఎందుకు నొక్కడం లేదు?
వైఎస్సార్ సీపీ అధికా రంలో ఉండగా వైఎస్ జగన్ బటన్ నొక్కి పేదలకు లబ్ధిచేకూర్చారు. ఆ నాడు ఎవరైనా బటన్ నొక్కుతారని కూటమి నాయకులు విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బటన్ ఎందుకు నొక్కడం లేదు? పేదలకు సేవ చేయాలంటే చిత్తశుద్ధి, దమ్మూ ధైర్యం కావాలి. గుంతలు లేని రోడ్లు వేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల కళ్లకు గంతలు కడుతోంది.
– మొండితోక జగన్‌మోహన్‌రావు,
నందిగామ మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment