అవగాహన కల్పించాలి
సారా తాగడం వలన కలిగే అనర్థాలు వివరిస్తూ ఎకై ్సజ్ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఏ కొండూరు మండలంలో సారాకు బానిసలై కిడ్నీ వ్యాధిబారిన పడిన వారి గురించి వివరించి సారా మానాలని తెలియజేస్తే ఫలితం ఉంటుంది. – డి.ఆనందరావు,
సామాజిక కార్యకర్త, తిరువూరు
సారాలో కలిపే ప్రమాదకరమైన రసాయనాలతో ఆరోగ్యానికి చేకూరే నష్టాలను తెలుపుతూ ఎకై ్సజ్ శాఖ విస్తృత ప్రచారం చేయాలి. మద్యం ధరలు అందుబాటులో లేక సారాకు అలవాటు పడిన వారిలో మార్పుకు ఈ ప్రచారం దోహదపడుతుంది. – ఎం.ఉదయ్, స్థానికుడు, తిరువూరు
అవగాహన కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment