విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Tue, Mar 18 2025 10:00 PM | Last Updated on Tue, Mar 18 2025 10:01 PM

విజయవ

విజయవాడ సిటీ

మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025

ఇఫ్తార్‌ సహరి

(మంగళ) (బుధ)

విజయవాడ 6.23 4.56

మచిలీపట్నం 6.22 4.53

బాబా సేవలో ధనుంజయ శర్మ

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): ముత్యాలంపాడు సాయిబాబా మందిరాన్ని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా చల్లా ధనుంజయ శర్మ సోమవారం దర్శించుకున్నారు. మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డి పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన వీసీ రాంజీ

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కృష్ణా వర్సిటీ వీసీ రాంజీ సోమవారం ఎస్పీ ఆర్‌.గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీకి మొక్క అందజేసి, వర్సిటీ భద్రతపై చర్చించారు.

7

No comments yet. Be the first to comment!
Add a comment
విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement