భవిష్యత్తులో ప్రమాదమే..
ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా గండ్లు మాత్రమే పూడ్చేందుకు నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంటే భవిష్యత్తులో పెను ప్రమాదమే జరుగుతుంది. బుడమేరుకు వెల్లటూరు వద్ద పడిన గండ్ల వల్ల నేను సాగు చేసిన ఆరు ఎకరాల్లో వరిపైరు కుళ్లిపోయింది. రెండో సారి నాట్లు వేయాల్సి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం పడిపోయింది. ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళికతో బుడమేరు ప్రక్షాళన చేపడితేనే మేలు జరుగుతుంది.
– దొడ్డా విష్ణువర్థన్‌రావు, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment