
రంజాన్
భక్తిశ్రద్ధలతో
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రంజాన్ పండగను సోమవారం ఘనంగా నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం, వన్‌టౌన్, మచిలీపట్నం ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువులు రంజాన్ సందేశమిచ్చారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటించి చివరి రోజు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపు కొన్నారు. పిన్న, పెద్దా తేడా లేకుండా ఒకరికొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
–8లోu

రంజాన్