
విజయవాడ చిల్ట్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ సంఘ
మధురానగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం ఏకగ్రీవమైంది. ముత్యాలంపాడులోని అజయ్ స్కూల్లో ఎన్నిక జరిగింది. 2025–26 సంవత్సరానికి నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా ముదిగొండ శ్రీహరి, కార్యదర్శిగా భీమిశెట్టి గణేష్, కోశాధికారిగా పుప్పాల శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికై న కార్యవర్గ సభ్యులతో సంఘ గౌరవాధ్యక్షుడు దేవినేని కిశోర్‌కుమార్, ఏపుగంటి సాయి కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు.