పల్నాడు
శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాధారణంగా ఎవరైనా అభివృద్ధి పనులను కాంట్రాక్టు తీసుకోవడం విని ఉంటారు.. కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు ఒకరు కాంట్రాక్టు తీసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల్లో గెలవడానికి భారీగా ఆర్థిక సహాయం చేయడమే ఆయనకున్న అర్హత. ఫలితాలు రాగానే పెత్తనం మొత్తం కాంట్రాక్టరుకు వచ్చింది. దీనిపై తెలుగు తమ్ముళ్లే రుసరుసలాడుతున్నారు. పార్టీలో దశాబ్దాలుగా పని చేసిన తమకు కాకుండా అన్ని పార్టీలతో అంటకాగే వ్యక్తికి పెత్తనం ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఎమ్మెల్యే, ఆ కాంట్రాక్టర్ కలసి ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని, అడ్డుకోకుంటే నియోజకవర్గంలో టీడీపీకి పుట్టగతులు ఉండవంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు ఫిర్యాదు చేశారు.
మాతృభాషా దినోత్సవం
గుంటూరు రూరల్: అంకిరెడ్డిపాలెంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
న్యూస్‌రీల్
పల్నాడు
పల్నాడు
Comments
Please login to add a commentAdd a comment