
సాక్షి, అనంతపురం: నారా లోకేష్‌కు అనంతపురం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. ఫ్యాక్షన్ ప్రాంతం తాడిపత్రి సున్నితమైంది. విధ్వంసానికి దారి తీసే ఏ పని, హింసను ప్రేరేపించేలా ఎలాంటి మెటిరియల్ పంపిణీ చేయొద్దన్నారు.
లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు తాడిపత్రి డిఎస్పీ వెళ్లగా.. నోటీసులు తీసుకునేందుకు లోకేష్ నిరాకరించారు. లోకేష్ తిరస్కరించడంతో యాడికి టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడికి పోలీసులు నోటీసులు అందజేశారు.
చదవండి: ముస్లింలపై ‘ఈనాడు’ ద్వంద్వ నీతి!.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
Comments
Please login to add a commentAdd a comment