హైదరాబాద్: విపక్షాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికలకు తాను సిద్ధం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించిన కేసీఆర్.. రెండు గంటలకుపైగా సుదీర్ఘంగా మాట్లాడారు. ముందుగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కేసీఆర్.. చివరగా ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు.
దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని విపక్షాలకు చాలెంజ్ విసిరారు. తాను అసెంబ్లీని రద్దు చేస్తానని, ఎన్నికల పోదాం అంటూ కేసీఆర్ సవాల్ చేశారు. దమ్ముంటే ఎన్నికల తేదీ ఖరారు చేయాలన్నారు సీఎం కేసీఆర్.
ఇవి కూడా చదవండి: డబుల్ ఇంజిన్ కాదు.. పరిగెత్తే ఇంజిన్ కావాలి.. మోదీపై కేసీఆర్ సెటైర్లు
భారీ వర్షాలు.. ప్రజలను హెచ్చరించిన సీఎం కేసీఆర్
మోదీకి తెలిసే బ్యాంకు కుంభకోణాలు జరుగుతున్నాయి: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment