కేసీఆర్‌ లేకపోతే నేను లేను: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Responds On BRS President KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ లేకపోతే నేను లేను: సీఎం రేవంత్‌

Mar 30 2026 4:00 PM | Updated on Mar 30 2026 5:35 PM

CM Revanth Reddy Responds On BRS President KCR

హైదరాబాద్‌:  మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కారణంగానే తన గొప్పతనం ఏమిటో తెలంగాణ సమాజానికి తెలిసిందని అంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అసలు కేసీఆర్‌ లేకపోతే తాను లేనంటూ చెప్పుకొచ్చారు రేవంత్‌. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ కేసీఆర్‌ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. కేసీఆర్‌ లేకపోతే నేను లేను. రావణుడి చెడువల్లే రాముడి గొప్పతనం తెలిసింది. 

కేసీఆర్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీష్‌రావు ప్రమాదం’ అని పేర్కొన్నారు. 

CM Revanth : కేసీఆర్ లేకపోతే నేను లేను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement