గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ | Congress Leaders Protest At Gandhi Bhavan In Hyderabad | Sakshi

గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ

Aug 18 2021 1:24 PM | Updated on Aug 18 2021 1:33 PM

Congress Leaders Protest At Gandhi Bhavan In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ తీవ్ర దుమారాన్ని రేపింది. కాగా, సభకు సంబంధించి తమకు పాస్‌లు ఇ‍వ్వలేదని కాంగ్రెస్‌ నాయకులు సత్యనారాయణ, నిరంజన్‌లు గాంధీభవన్‌లో ఆందోళన చేపట్టారు.

సీనియర్లకు వీఐపీ పాస్‌లు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ నుంచి వచ్చిన వారి పెత్తనమేంటని సీనియర్లు  తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement