
సాక్షి, కరీంనగర్: అధికార పార్టీ ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బు పంచారని ఆరోపించారు. ఈవీఎంలు కూడా మార్చినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఓటు వేసిన బాక్స్‌లు కూడా మాయం చేయడం దుర్మార్గం. టీఆర్‌ఎస్ కుట్రలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఈటల తెలిపారు.
(చదవండి: Huzurabad Bypoll: ఓటెత్తిన హుజూరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment