సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కోసం అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు.
దీంతో, తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థులు వీరే..
1. హైదరాబాద్: గడ్డం శ్రీనివాస్ యాదవ్
2.నాగర్‌కర్నూల్: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్,
3. మెదక్: వెంకట్రామిరెడ్డి,
4. మహబూబ్‌నగర్ : మన్నె శ్రీనివాస్ రెడ్డి,
5. కరీంనగర్: వినోద్ కుమార్,
6.పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్,
7. జహీరాబాద్: గాలి అనిల్ కుమార్,
8. ఖమ్మం: నామా నాగేశ్వర్ రావు,
9. చేవెళ్ల : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్,
10.మహబూబాబాద్ : మాలోత్ కవిత,
11. మల్కాజ్‌గిరి : రాగిడి లక్ష్మారెడ్డి,
12. ఆదిలాబాద్: ఆత్రం సక్కు,
13. నిజామాబాద్ : బాజిరెడ్డి గోవర్ధన్,
14. వరంగల్ : కడియం కావ్య
15. సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్
16. భువనగిరి - క్యామ మల్లేశ్
17 నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment