ప్రభుత్వ విప్‌ గణబాబుకు అవమానం | Government Whip Ganababu was insulted during the review meeting of PM Modi tour | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విప్‌ గణబాబుకు అవమానం

Published Sun, Nov 24 2024 3:00 PM | Last Updated on Sun, Nov 24 2024 3:36 PM

Government Whip Ganababu was insulted during the review meeting of PM Modi tour

సాక్షి,విశాఖపట్నం : ప్రభుత్వ విప్‌ గణబాబుకు అవమానం జరిగింది. ప్రధాని మోదీ పర్యటన రివ్యూ మీటింగ్‌లో గణబాబుకు గౌరవం దక్కలేదు. గణబాబుకు బదులుగా మంత్రి నారా లోకేష్ తొడల్లుడు ఎంపీ భరత్‌కు అందలం ఎక్కించారు.  విప్ గణబాబు కుర్చీలో ఎంపీ భరత్‌కు అవకాశం కల్పించారు. సాధారణ ఎమ్మెల్యేలా గణబాబును అధికారులు ట్రీట్ చేశారు. దీంతో అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని గణబాబు అసహనం వ్యక్తం చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement