కేటీఆర్‌ ఇంటికి హరీష్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణులు | Harish Rao And BRS Leaders Reached KTR House, More Details Inside | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ ఇంటికి హరీష్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణులు

Published Thu, Nov 14 2024 9:48 AM | Last Updated on Thu, Nov 14 2024 11:43 AM

Harish Rao And BRS Leaders Reached KTR House

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. కేటీఆర్‌ ఇంటికి హరీష్‌ రావు సహా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో కేటీఆర్‌ పేరు ఉంది. ఈ నేపథ్యంలో అరెస్ట్‌ అనుమానంతో కేటీఆర్‌ ఇంటికి భారీగా బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో, నందినగర్‌లోని కేటీఆర్‌ నివాసం గులాబీమయం అయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement