‘పొన్నం’కు అవగాహన లేదు: హరీశ్‌రావు | Harish Rao Counter To Minister Ponnam Prabhakar On Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

‘పొన్నం’కు అవగాహన లేదు: హరీశ్‌రావు

Published Sun, Sep 22 2024 2:45 PM | Last Updated on Sun, Sep 22 2024 3:13 PM

Harish Rao Counter To Minister Ponnam Prabhakar On Kaleshwaram Project

సాక్షి,సిద్దిపేటజిల్లా: తనను విమర్శించే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ అవగాహనారాహిత్యం బయటపడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టుపై పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. 

కాళేశ్వరం వృథా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్‌ ప్రభుత్వమే నిరూపించిందని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. కాగా, శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్‌ హరీశ్‌రావుపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. దీనికి హరీశ్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. 

ఇదీ చదవండి.. హరీశ్‌హార్డ్‌వర్కర్‌.. మాకు సలహాలివ్వొచ్చు: పొన్నం ప్రభాకర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement