J&K: కాంగ్రెస్‌ కూటమి గెలుపు | Haryana And Jammu And Kashmir Assembly Election Results Updates | Sakshi
Sakshi News home page

J&K: కాంగ్రెస్‌ కూటమి గెలుపు

Published Tue, Oct 8 2024 7:52 AM | Last Updated on Tue, Oct 8 2024 5:55 PM

Haryana And Jammu And Kashmir Assembly Election Results Updates

Haryana And Jammu And Kashmir Assembly Election Results Updates :

 

5.50 PM

జమ్ము కశ్మీర్‌లో కౌంటింగ్‌ పూర్తి..

  • నేషనల్‌ కాన్ఫరెన్స్‌ - 42 సీట్లు
  • బీజేపీ - 29
  • కాంగ్రెస్‌ - 06
  • పీడీపీ - 03
  • సీపీఎం - 01
  • ఆప్‌ - 01
  • జేపీసీ - 01
  • స్వతంత్రులు - 07
  • మొత్తం స్థానాలు: 90

5.30 PM

హర్యానాలో

  • బీజేపీ: గెలుపు-48
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-2 గెలుపు- 35
  • ఐఎన్‌ఎల్‌డీ+: గెలుపు-2
  • జేజేపీ: 0
  • ఇతరులు:గెలుపు-3

4.30 PM

జమ్ము కశ్మీర్‌

  • దోడా స్థానంలో ఆప్  అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్‌ గెలుపు
  • శుభాకాంక్షలు తెలిపిన ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్

 

4.30 PM
హర్యానాలో

  • బీజేపీ: ఆధిక్యం-4, గెలుపు-45
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-2 గెలుపు- 34
  • ఐఎన్‌ఎల్‌డీ+: ఆధిక్యం-1,గెలుపు-1
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3


జమ్ముకశ్మీర్‌లో

కాంగ్రెస్‌ కూటమి: గెలుపు-49

బీజేపీ:గెలుపు-29

పీడీపీ: గెలుపు-3

ఏఐపీ+:గెలుపు-1

ఇతరులు:గెలుపు-8

 

4.28 PM
హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ గెలుపు

  • లాడ్వా అసెంబ్లీ స్థానం నుంచి 16,054 ఓట్ల  మెజార్టీతో విజయం


     

4.25 PM
హర్యానాలో మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హడా విజయం

  • గర్హి సంప్లా-కిలోయ్ స్థానం నుంచి విజయం సాధించిన మాజీ సీఎం, కాంగ్రెస్‌ అభ్యర్థి భూపీందర్‌ సింగ్‌ హుడా
  • 70,626 వేలకుపైగా మెజార్టీతో గెలుపు

4.20 PM
గందేర్‌బల్‌లోనూ ఒమర్‌ అబ్దుల్లా గెలుపు

  • జమ్ము కశ్మీర్‌లోని గందేర్‌బల్‌ నియోజకవర్గంలోనూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థి ఒమర్‌ అబ్దుల్లా విజయం
  • ఇప్పటికే బుడ్గాం స్థానంలో ఒమర్‌ అబ్దుల్లా గెలుపు

4.10 PM
జమ్ము కశ్మీర్‌లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్‌ కూటమి

  • ఎన్నికల సంఘం అధికారిక ఫలితాల ప్రకారం..
  • ఇప్పటివరకు 41 స్థానాల్లో జేకేఎన్‌సీ విజయం
  • కాంగ్రెస్‌: ఆరు సీట్లలో గెలుపు
  • జమ్ము కశ్మీర్‌లో మొత్తం స్థానాలు 90.. మ్యాజిక్‌ ఫిగర్‌ 46 స్థానాలు

4.00 PM
హర్యానాలో

  • బీజేపీ: ఆధిక్యం-17, గెలుపు-32
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-9 గెలుపు- 27
  • ఐఎన్‌ఎల్‌డీ+: ఆధిక్యం-1,గెలుపు-1
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3


జమ్ముకశ్మీర్‌లో

  • కాంగ్రెస్‌ కూటమి: ఆధిక్యం-1,గెలుపు-48
  • బీజేపీ:ఆధిక్యం-0, గెలుపు-29
  • పీడీపీ: ఆధిక్యం-0, గెలుపు-3
  • ఏఐపీ+: ఆధిక్యం-0, గెలుపు-1
  • ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-8

 

3.40PM

జమ్ము కశ్మీర్‌లో

  • కాంగ్రెస్‌ కూటమి:  ఆధిక్యం-2, గెలుపు-47
  • బీజేపీ: ఆధిక్యం-1, గెలుపు-28
  • పీడీపీ: ఆధిక్యం-0, గెలుపు-3
  • ఏఐపీ+: ఆధిక్యం-0, గెలుపు-1
  • ఇతరులు: ఆధిక్యం-1 గెలుపు-7


హర్యానాలో

  • బీజేపీ: ఆధిక్యం-27, గెలుపు-22
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-12 గెలుపు- 24
  • ఐఎన్‌ఎల్‌డీ+:ఆధిక్యం-1,గెలుపు-1
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3

 

3.30PM

  • భారత సంపన్న మహిళ సావిత్రి జిందాల్‌ గెలుపు
  • హర్యానా హిసార్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సావిత్రి విజయం

 

3.20PM

జమ్ముకశ్మీర్‌లో

  • కాంగ్రెస్‌ కూటమి: ఆధిక్యం-8,గెలుపు-40
  • బీజేపీ:ఆధిక్యం-2, గెలుపు-27
  • పీడీపీ: ఆధిక్యం-2, గెలుపు-2
  • ఏఐపీ+: ఆధిక్యం-1
  • ఇతరులు: ఆధిక్యం-3 గెలుపు-5


హర్యానాలో

బీజేపీ: ఆధిక్యం-35, గెలుపు-14

కాంగ్రెస్‌: ఆధిక్యం-14 గెలుపు- 21

ఐఎన్‌ఎల్‌డీ+: ఆధిక్యం-3,గెలుపు-0

జేజేపీ: 0

ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3

 

 

3.10PM

ఆదిత్య సూర్జేవాలా గెలుపు

  • హర్యానాలోని కైథల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, పార్టీ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా కుమారడు విజయం
  • స్థానికంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన ఆదిత్య సూర్జేవాలా

 3.00PM

జమ్ముకశ్మీర్‌లో

  • బీజేపీ:ఆధిక్యం-10, గెలుపు-19
  • కాంగ్రెస్‌ కూటమి: ఆధిక్యం-16, గెలుపు-33
  • పీడీపీ: ఆధిక్యం-1, గెలుపు-2
  • ఏఐపీ+: ఆధిక్యం-1
  • ఇతరులు: ఆధిక్యం-5 గెలుపు-3

 


హర్యానాలో

  • బీజేపీ: ఆధిక్యం-39, గెలుపు-8
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-24 గెలుపు- 13
  • ఐఎన్‌ఎల్‌డీ+:ఆధిక్యం-3,గెలుపు-0
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-2, గెలుపు-1
     

2:50 pm 
జమ్ము కశ్మీర్‌:

  • ఎన్సీకి 23.3 శాతం ఓట్లు
  • కాంగ్రెస్‌ పార్టీకి 11. 8 శాతం ఓట్లు వచ్చాయి.
  • బీజేపీకి 26 శాతం ఓట్లు
  • పీడీపీకి 8.6 శాతం ఓట్లు వచ్చాయి. 
     

 

2:40 pm 
జమ్ముకశ్మీర్‌లో

  • బీజేపీ:ఆధిక్యం-14,గెలుపు-14
  • కాంగ్రెస్‌ కూటమి: ఆధిక్యం-35,గెలుపు-15
  • పీడీపీ: ఆధిక్యం-2, గెలుపు-1
  • ఏఐపీ+: ఆధిక్యం-1
  • ఇతరులు: ఆధిక్యం-5 గెలుపు-3


హర్యానాలో

  • బీజేపీ: ఆధిక్యం-43, గెలుపు-6
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-25 గెలుపు- 11
  • ఐఎన్‌ఎల్‌డీ+:ఆధిక్యం-2,గెలుపు-0
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-2, గెలుపు-1

 

2:25 pm 
హర్యానాలో

  • బీజేపీ: ఆధిక్యం-44, గెలుపు-6
     
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-25 గెలుపు- 10
     
  • ఐఎన్‌ఎల్‌డీ+:ఆధిక్యం-2,గెలుపు-0
  • జేజేపీ: 0
     
  • ఇతరులు: ఆధిక్యం-3
     

 

2:10 pm 

జమ్ము కశ్మీర్‌లో

  • బీజేపీ:ఆధిక్యం-15,గెలుపు-12
  • కాంగ్రెస్‌ కూటమి: ఆధిక్యం-45,గెలుపు-7
  • పీడీపీ: ఆధిక్యం-1, గెలుపు-1
  • ఏఐపీ+: ఆధిక్యం-1
  • ఇతరులు: ఆధిక్యం-5 గెలుపు-3

2:00pm 
హర్యానాలో

  • బీజేపీ-ఆధిక్యం-45,గెలుపు-5
  • కాంగ్రెస్‌- ఆధిక్యం-29 గెలుపు-6
  • ఐఎన్‌ఎల్‌డీ-ఆధిక్యం-2,గెలుపు-0
  • జేజేపీ-0
  • ఇతరులు -ఆధిక్యం-3

జమ్ముకశ్మీర్‌లో

  • బీజేపీ-ఆధిక్యం-15,గెలుపు-12
  • కాంగ్రెస్‌ కూటమి-ఆధిక్యం-47,గెలుపు-5
  • పీడీపీ-ఆధిక్యం-1 
  • ఇతరులు-ఆధిక్యం-6 గెలుపు-2

 1:30pm
హర్యానాలో

  • బీజేపీ-ఆధిక్యం-45,గెలుపు-3
  • కాంగ్రెస్‌- ఆధిక్యం-33 గెలుపు-3
  • ఐఎన్‌ఎల్‌డీ-ఆధిక్యం-2,గెలుపు-0
  • జేజేపీ-0
  • ఇతరులు -ఆధిక్యం-4

జమ్ముకశ్మీర్‌లో

  • బీజేపీ-ఆధిక్యం-18,గెలుపు-9
  • కాంగ్రెస్‌ కూటమి-ఆధిక్యం-49,గెలుపు-3
  • పీడీపీ-ఆధిక్యం-2 
  • ఇతరులు-ఆధిక్యం-8 గెలుపు-0
     

హర్యానాలో బీజేపీ తొలి విజయం

  • జింద్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన డాక్టర్‌ క్రిషన్‌లాల్‌ మిద్ధా

12:53pm
హర్యానా

  • హర్యానాలో రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ విజయం

12: 45pm
హర్యానా 

  • బీజేపీ-ఆధిక్యం-46,గెలుపు-2
  • కాంగ్రెస్‌- ఆధిక్యం-32 గెలుపు-3
  • ఐఎన్‌ఎల్‌డీ-ఆధిక్యం-2 గెలుపు-0 
  • జేజేపీ-0
  • ఇతరులు -ఆధిక్యం-4

జమ్ముకశ్మీర్‌

  • బీజేపీ-ఆధిక్యం-22,గెలుపు-5
  • కాంగ్రెస్‌ కూటమి-ఆధిక్యం-50,గెలుపు-2 
  • పీడీపీ-ఆధిక్యం-2
  • ఇతరులు-ఆధిక్యం-8 గెలుపు-0

    12:30pm
  • హర్యానా ఎన్నికల ఫలితాల అప్‌డేట్‌పై కాంగ్రెస్‌ అసహనం
  • ఈసీ వెబ్‌సైట్‌లో డేటా అప్‌డేట్‌ చేయడం లేదంటూ ఆగ్రహం
  • ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన ఉన్న బీజేపీ మైండ్‌ గేమ్‌ ఆడుతుందంటూ ఫైర్‌

12:10PM

  • జమ్ముకశ్మీర్‌ -బీజేపీ-29,ఎన్‌సీ+కాంగ్రెస్‌-50,పీడీపీ-2,ఇతరులు-09

  • హర్యానా - బీజేపీ-49,కాంగ్రెస్‌-35,జేజేపీ-00,ఇతరులు-00
     

12:00PM

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ
  • హర్యానా,జమ్ముకశ్మీర్‌లో ఖాతాతెరవని ఆప్‌
  • రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆప్‌  

 

11:50AM

  • నేను ఓటమిని అంగీకరిస్తున్నా: పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీ
  • బషీర్‌ అహ్మద్‌ చేతిలో ఇల్తీజా ఓటమి

11:32AM

  • కాశ్మీర్‌లో మహబూబాముఫ్తీ కుమార్తె ఓటమి
     

11:22AM
జమ్ముకశ్మీర్‌

  • జమ్ముకశ్మీర్‌లో బోణీ కొట్టిన బీజేపీ
  • కథువాలో బీజేపీ అభ్యర్థి దర్శన్‌కుమార్‌ ఘన విజయం
  • నౌషెరాలో బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా వెనుకంజ
     

11:10AM

  • హర్యానా - బీజేపీ-48,కాంగ్రెస్‌-36,జేజేపీ-00,ఇతరులు-06
  • జమ్ముకశ్మీర్‌- బీజేపీ-27,ఐఎన్‌సీ+బీజేపీ-49, పీడీపీ-05, ఇతరులు-10

11:10AM
హర్యానా :

  • హర్యానాలో మ్యాజిక్‌ ఫిగర్‌ చేరిన బీజేపీ 
  • ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టే దిశగా బీజేపీ
  • 10:50AM

    హర్యానా :

  • హర్యానాలో తారుమారైన ఎగ్జిట్‌ పోల్స్‌

  • కాంగ్రెస్‌కే పట్టం కట్టిన ఎగ్జిట్‌పోల్స్‌,మారిన తీర్పు

  • హర్యానాలో అన్యూహంగా బీజేపీ ముందంజ

  • 48 స్థానాల్లో బీజేపీ ముందంజ

  • బీజేపీ-48,కాంగ్రెస్‌-36,జేజేపీ-0,ఇతరులు-07


    జమ్ముకశ్మీర్‌ :

  • జమ్ముకశ్మీర్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన కాంగ్రెస్‌ కూటమి

  • బీజేపీ-28,ఐఎన్‌సీ+బీజేపీ-48, పీడీపీ-4, ఇతరులు-10

10:30AM
హర్యానా :

  • జులానాలో మాజీ రెజ్లన్‌ వినేశ్‌ ఫొగాట్‌ వెనుకంజ

  • కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్‌ ఫొగాట్‌

    9:50AM
    ఆధిక్యంలో బీజేపీ

హర్యానాలో బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య పోరు హోరాహోరీ తలపిస్తోంది. హర్యానాలో బీజేపీ తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది. తొలుత కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగగా, ఆపై బీజేపీ ఆధిక్యం సాధించింది. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లకు గాను ప్రస్తుతం బీజేపీ 46 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్‌ 38 సీట్ల ఆధిక్యంలో ఉంది. 

9:00AM
హర్యానా, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. రెండు రాష్ట్రాలా అసెంబ్లీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో కాంగ్రెస్‌ దూసుకుపోతుంది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. 

హర్యానా పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ -56,బీజేపీ-28,జేపీపీ-1,ఇతరులు-5 ఆదిక్యంలో ఉన్నాయి.

జమ్ముకశ్మీర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ-31, కాంగ్రెస్‌ కూటమి-46, పీడీపీ-4, ఇతరులు -7 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ముందుగా హర్యానాలో అక్టోబర్‌ 5న 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 464 మంది స్వతంత్రులు.101 మంది మహిళలు.

జమ్మూ కశ్మీర్‌లోనూ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ కొనసాగుతుంది. ఇక్కడి 90 నియోజకవర్గాల్లో సెప్టెంబర్‌ 18,25, అక్టోబర్‌ 1న మూడు విడతల్లో పోలింగ్‌ జరిగింది. 90 నియోజకవర్గాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు బరిలోకి నిలిచారు.  

👉హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌

 పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ -63,బీజేపీ-23,జేపీపీ-1,ఇతరులు-1 ఆదిక్యంలో ఉన్నాయి

  • కైతాలలో ఆదిత్య సూర్జేవాలా ముందంజ

  • జేజేపీ ఉచనకలన్‌లో దుష్యంత్‌ చౌతాలా

  • లడ్వా నియోజకవర్గం సీఎం నాయబ్‌సైనీ ముందంజ

  • అంబాలా కంటోన్మెంట్‌లో అనిల్‌ విజ్‌ ఆధిక్యం

  • జులనా అసెంబ్లీ స్థానం నుంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ముందంజలో ఉన్నారు

  • హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రారంభమైంది

  • తొలుత పోస్టల్‌ బ్యాలెట్ లెక్కింపు

  • పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ -17,బీజేపీ-5 ఆదిక్యంలో ఉన్నాయి.

  • 93 కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు

  • హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్‌ ఫిగర్‌ 46

  • 8.30గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు

  • 9గంటలకు తుది ఫలితం విడుదల


     

    👉జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ 

    జమ్ముకశ్మీర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ-27, కాంగ్రెస్‌ కూటమి-46, పీడీపీ-5, ఇతరులు -3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 

  • జమ్ముకశ్మీర్‌లో సైతం కాంగ్రెస్‌ కూటమి పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో సత్తా చాటుతోంది
  • గందర్‌బల్‌,బుద్గాం రెండు స్థానాల్లో ఓమర్‌ అబ్దుల్లా ముందంజ
  • గరిసంప్లా-కిలోయ్‌లో భూపేందర్‌ సింగ్‌ హుడా ముందంజ 
  • బీజేపీ చీఫ్‌ రవీంద్ర నైనా ముందంజ 
  • జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రారంభమైంది 
  • జమ్ముకశ్మీర్‌  ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్‌ ఫిగర్‌ 48
  • పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ -4, బీజేపీ -3,ఇతరులు -3 ఆధిక్యంలో ఉన్నాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement