Kavitha Mahesh Appointed Mahila Congress Hyderabad President - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కవితా మహేష్‌

Published Wed, Nov 17 2021 12:54 PM | Last Updated on Wed, Nov 17 2021 1:14 PM

Kavitha Mahesh Appointed Mahila Congress Hyderabad President - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నకరకంటి కవితా మహేష్‌ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాలు జారీ చేశారు. ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్‌ యాక్టింగ్‌ అధ్యక్షురాలు నెట్ట డిసౌజ ఆమోదం మేరకు నియమిస్తున్నట్లు ప్రకటించారు.  నగరంలో మహిళా కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ దళితులకు పెద్ద పీట వేస్తుందని మరోసారి రుజువైందన్నారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఊహించిందే జరిగింది; ఎన్నిక లేదు.. ఏకగ్రీవమే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement