Kodali Nani Strong Political Counter To Pawan Kalyan Tweet - Sakshi
Sakshi News home page

హీరోగా జగన్‌.. విలన్‌గా చంద్రబాబు.. వర్మ డైరెక్షన్‌!

May 17 2023 7:15 PM | Updated on May 17 2023 7:45 PM

Kodali Nani Strong Political Counter To Pawan Kalyan - Sakshi

సాక్షి, కృష్ణా: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు. నిజ జీవితంలో హీరో​ అయిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని పెట్టి తీసే సినిమాలో చంద్రబాబును విలన్‌గా నటింప చేయాలన్నారు. 

ఈ సినిమాలో చంద్రబాబుకు 420 అసిస్టెంట్‌గా ఉండాలి. అవసరమైతే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌ చేస్తారు. 2024 ఎన్నికల తర్వాత సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతలందరినీ నడిరోడ్డుపై నించోపెడతారు. ఎన్నికల తర్వాత పవన్‌కు మిగిలేది ప్యాకేజీ డబ్బు, సినిమాలే అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: అఖిలప్రియకు ఊహించని షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement