మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ.. | Maharashtra: Former BJP Leader Ravindra Bhoyar Joins Congress | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ..

Published Mon, Nov 22 2021 5:51 PM | Last Updated on Mon, Nov 22 2021 8:27 PM

Maharashtra: Former BJP Leader Ravindra Bhoyar Joins Congress - Sakshi

నాగ్‌పూర్‌(మహరాష్ట్ర): మహరాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. నాగపూర్‌కు చెందిన మాజీ బీజేపీ నాయకుడు, కార్పొరేటర్‌ రవీంద్ర భోయార్‌ సోమవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రవీంద్ర భోయార్‌.. మహరాష్ట్ర కెబినెట్‌ మంత్రి నితిన్‌ రౌత్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  ఈ కార్యక్రమంలో.. సునీల్‌ కేదార్‌, నాగ్‌పూర్‌ పట్టణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు వికాస్‌ ఠాక్రే తదితరులు పాల్గోన్నారు.

చదవండి: అమరులకే ఇవ్వలేదు.. పంజాబ్‌ రైతులకిస్తారా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement