
సాక్షి, అనంతపురం: పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్కలు తేలాలని మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ పవన్‌కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
‘‘హెరిటేజ్‌లో గంజాయి, నారావారిపల్లెలో ఎర్ర చందనం దొరుకుతోంది. రాష్ట్రంలో ఇంకెక్కడా గంజాయి దొరకలేదు. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సీమ ప్రాజెక్టు లను పరిశీలించే అర్హత లేదు’’ అని మంత్రి రోజా ధ్వజమెత్తారు.
చదవండి: ఉనికి కోసమే టీడీపీ గోబెల్స్ ప్రచారం: మోపిదేవి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment