కాంగ్రెస్‌ దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు హజరు కాలేను | MP Komati Reddy Venkat Reddy Comments On Congress Dalith Meeting In Ibrahim Patnam | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు హజరు కాలేను

Published Fri, Aug 13 2021 6:00 PM | Last Updated on Fri, Aug 13 2021 6:06 PM

MP Komati Reddy Venkat Reddy Comments On Congress Dalith Meeting In Ibrahim Patnam - Sakshi

కోమటిరెడ్డి వెంకటరెడ్డి (ఫైల్‌)

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నిర్వహించబోయే.. దళిత గిరిజన సభను వాయిదావేయాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటరీ కమిటీ పర్యటన సందర్భంగా  సభకు హజరు కాలేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

ఆగస్టు 21 తర్వాత ఎప్పుడు సభ పెట్టినా హాజరయ్యేందుకు అభ్యంతరంలేదని కోమటిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ దళిత గిరిజన ఆత్మగౌరవసభ వాయిదాపడే అవకాశం ఉందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement