కాంగ్రెస్‌ పార్టీలో వర్గవిభేదాలు.. ఎంపీ ఫ్లెక్సీని కత్తిరించిన దుండగులు.. | MP Komatireddy Flex Damage Issue At Medchal In Hyderabad | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీలో వర్గవిభేదాలు.. ఎంపీ ఫ్లెక్సీని కత్తిరించిన దుండగులు..

Published Mon, Nov 8 2021 10:38 AM | Last Updated on Mon, Nov 8 2021 8:43 PM

MP Komatireddy Flex Damage Issue At Medchal In Hyderabad - Sakshi

సాక్షి, మేడ్చల్‌: కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్‌ జిల్లాలో కోమడిరెడ్డితో పేరుతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు కత్తిరించారు. కొంపల్లిలో ఈ నెల 9,10 తేదీల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో..  శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో.. ఎంపీ కోమటిరెడ్డి పేరుతో కాంగ్రెస్‌ నాయకుడు మహిపాల్‌రెడ్డి హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌లను గుర్తుతెలియని ఆగంతకులు కత్తిరించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. అంతర్గత విభేదాల కారణంగా సొంత పార్టీ నాయకులే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement