వాలంటీర్ల వ్యవస్థపై ‘ఈనాడు’ తప్పుడు కథనాలపై నిరసనల వెల్లువ | Protests Against False Propaganda Eenadu News Paper On Volunteers | Sakshi
Sakshi News home page

వాలంటీర్ల వ్యవస్థపై ‘ఈనాడు’ తప్పుడు కథనాలపై నిరసనల వెల్లువ

Published Mon, Dec 12 2022 6:38 PM | Last Updated on Mon, Dec 12 2022 7:17 PM

Protests Against False Propaganda Eenadu News Paper On Volunteers - Sakshi

సాక్షి, అనకాపల్లి/అనంతపురం: వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు తప్పుడు కథనాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో రామోజీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు.

మేం వేగులం కాదు.. ప్రజా సేవకులమని వాలంటీర్లు తెలిపారు. సేవకుల పట్ల అవాస్తవ కథనాలు ప్రచురించడం సబబు కాదని, బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్‌ చేశారు.


చదవండి: ఏది నిజం?: పింఛన్లిచ్చే వారు గూఢచారులట?  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement