బీజేపీలోకి ‘రాముడు’ | Ramayana fame Arun Govil joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి ‘రాముడు’

Published Fri, Mar 19 2021 1:38 AM | Last Updated on Fri, Mar 19 2021 8:27 AM

Ramayana fame Arun Govil joins BJP - Sakshi

న్యూఢిల్లీ: రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రధారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు అరుణ్‌ గోవిల్‌(63) గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్‌ సెక్రటరీ దేవశ్రీ చౌదరి సమక్షంలో అరుణ్‌ గోవిల్‌ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైశ్రీరామ్‌ అనేది రాజకీయ నినాదం కాదన్నారు. భారతీయులకు అదొక జీవన విధానమని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను జైశ్రీరామ్‌ నినాదం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement