లక్నో: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సమాజ్‌వాద్ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని పలు పట్టణాలను స్మార్ట్ సిటీలు చేస్తామని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ, అవే ప్రాంతాలు నేడు వరద నీటిలో మునిగిపోయాయని ఎద్దేవా చేశారు.
కాగా, అఖిలేష్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. యూపీలో చిన్నపాటి వర్షాలకే దారుణ పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తోంది. బీజేపీ నేతలు పలు పట్టణాలను స్మార్ట్ సిటీలు చేస్తామని చెప్పారు. కానీ, అవే పట్టణాలు నేడు వర్షపు నీటితో మునిగిపోయాయి. ప్రతీచోటా వరద నీరు నిలిచిపోవడంతో వ్యర్థాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్మార్ట్ సిటీల సంగతి దేవుడెగురు.. ముందుగా వరద నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
#WATCH | Etawah, UP: Samajwadi Party chief & MP Akhilesh Yadav says, " Those people (BJP) who told that we will make a smart city in UP, we can see their smart city, it is waterlogging everywhere and waste materials. Accidents are happening, people's vehicles are falling into… pic.twitter.com/WWAVC8XIuL
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 10, 2024
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారైంది. వర్షపు నీరు రోడ్లపై ఉన్న కారణంగా గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాహనాలు కిందపడిపోతున్నారు. రాష్ట్రంలో వైద్యశాఖకు సంబంధించిన సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. హత్రాస్ ఘటన కూడా పాలనా వైఫల్యం కారణంగానే జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. యువత ఉద్యోగాలు, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని’ కామెంట్స్ చేశారు.
Current situation at LBS road #Kurla
So fed up with this flooding every year. There is never a day we have enjoyed rains. We have always lived with the tension of floods and the damages due to it. #MumbaiRains@richapintoi @rushikesh_agre_ @Mumbaikhabar9 @gallinews pic.twitter.com/EGf5k5DMXG— AliAsgar (@Aladeen110) July 8, 2024
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath inspects the flood-affected areas in Lakhimpur Kheri. pic.twitter.com/jEql0jA97J
— ANI (@ANI) July 10, 2024
Lucknow rains લખનૌમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ#rain #UttarPradesh #road #kashi #banarasi #heavyrain #maharashtra #MumbaiRains #underpass #up #yogi #news pic.twitter.com/bvXoR5rJFq
— BB News Gujarat (@bbnewsgujarat) July 8, 2024
Comments
Please login to add a commentAdd a comment