ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత | BJP lifts suspension of Goshamahal MLA T Raja Singh | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

Published Sun, Oct 22 2023 11:22 AM | Last Updated on Sun, Oct 22 2023 1:46 PM

Suspension of MLA Rajasingh lifted - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ అధికారికంగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడదల చేసింది. ఈ జాబితాలోనే గోషామహల్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ప్రకటించింది.
చదవండి: దసరా తర్వాతే కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌.. సీపీఐకి ఎదురుదెబ్బ! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement