TS Govt: మాజీలకు గన్‌మెన్ల తొలగింపు | Telangana Revanth Reddy Govt Removed Gunmen For Ex MLAs Ministers | Sakshi
Sakshi News home page

రేవంత్‌ సర్కార్‌ మరో డెసిషన్‌.. మాజీలకు గన్‌మెన్ల తొలగింపు

Published Thu, Dec 14 2023 9:31 PM | Last Updated on Thu, Dec 14 2023 9:31 PM

Telangana Revanth Reddy Govt Removed Gunmen For Ex MLAs Ministers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రమాణ స్వీకారం జరిపిన మరుక్షణం నుంచే వివిధ శాఖలు, విభాగాలకు సంబంధించి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో పలు విభాగాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. 

తాజాగా తెలంగాణ మరో నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగించింది. వాళ్లకు గన్‌మెన్లకు తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement