
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికి కాకి గోవింద్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పంపారు. ఇటీవల పరిపాలన రాజధానిగా విశాఖపట్టణాన్ని చంద్రబాబు, లోకేష్ అడ్డుకోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. కొంతకాలంగా చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్న తీరుపై అసహనంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు
Comments
Please login to add a commentAdd a comment